గుంటూరు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో ఐదుగురు పోలీసులు సస్పెన్షన్కు గురయ్యారు. శనివారం రాత్రి గస్తీ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు, హోమ్ గార్డులు ఆ సమయంలో మద్యం సేవించిన నలుగురిని స్టేషన్కు తీసుకొచ్చారు. ఉదయం వరకు తమను కానిస్టేబుళ్లు గౌస్, అంజి, నాగార్జున, మోహనకృష్ణ, హోంగార్డు శిలార్ బాషాలు తీవ్రంగా కొట్టి, దుర్భాషలాడారని యువకులు ఫిర్యాదు చేశారు. మద్యం సేవించి ఉన్న యువకులపై దాడి చేశారన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి.. ఆ ఐదుగురు సిబ్బందిని సస్పెండు చేస్తూ రూరల్ ఎస్పీ జయలక్ష్మీ ఉత్తర్వులు జారీ చేశారు.
యువకులను చితకబాదిన ఐదుగురు పోలీసులపై వేటు - police suspend
గుంటూరు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్కు చెందిన ఐదుగురు పోలీసులపై సస్పెండ్ వేటు పడింది.
గుంటూరు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో ఐదుగురు పోలీసులు సస్పెన్షన్కు గురయ్యారు. శనివారం రాత్రి గస్తీ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు, హోమ్ గార్డులు ఆ సమయంలో మద్యం సేవించిన నలుగురిని స్టేషన్కు తీసుకొచ్చారు. ఉదయం వరకు తమను కానిస్టేబుళ్లు గౌస్, అంజి, నాగార్జున, మోహనకృష్ణ, హోంగార్డు శిలార్ బాషాలు తీవ్రంగా కొట్టి, దుర్భాషలాడారని యువకులు ఫిర్యాదు చేశారు. మద్యం సేవించి ఉన్న యువకులపై దాడి చేశారన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి.. ఆ ఐదుగురు సిబ్బందిని సస్పెండు చేస్తూ రూరల్ ఎస్పీ జయలక్ష్మీ ఉత్తర్వులు జారీ చేశారు.
Body:మరో రెండు వారాల్లో ఐఐటి విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుపతి ఐఐటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఏర్పేడు సమీప ఐఐటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో మైదానాలు నిర్మించారు. విద్యార్థుల వ్యాయామానికి జిమ్ లో ఆధునిక పరికరాలను ఏర్పాటు చేశారు .నూతన సాంకేతిక విధానాలతో వసతి గృహాలు, ల్యాబ్ లు, తరగతి గదులను నిర్మించారు. విశాలమైన క్యాంటీన్ అన్ని వసతులతో ఉన్న న లైబ్రరీ ,హెల్త్ కేర్ సెంటర్ సిద్ధం చేశారు. దీంతో ఏర్పేడు లోని తిరుపతి ఐఐటి కొత్త విద్యార్థులకు కు ఆహ్వానం పలుకుతుంది.
Conclusion:ఏర్పేడు లోని తిరుపతి ఐఐటి శాశ్వత ప్రాంగణంలో విద్యార్థులకు ఉపయోగకరంగా సౌకర్యాలు .ఈటీవీ భారత్, శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం, 8008574559.