ETV Bharat / state

అదృశ్యమైన బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

ఆ చిన్నారికి సైకిల్ తొక్కడం అంటే సరదా. తల్లికి అది ఇష్టం లేదు. కూతురు సైకిల్ నడపడం ఆమె చూసింది. బాలిక భయపడింది. ఇంటి నుంచి పారిపోయింది. ఆ తరువాత ఏం జరిగింది?

Police hand over missing girl to parents in guntur

author img

By

Published : Oct 29, 2020, 9:38 PM IST

అదృశ్యమైన బాలిక తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్లలో జరిగింది. పట్టణంలోని నెహ్రూనగర్​కు చెందిన బాలిక(11) సైకిల్ నడుపుతుండగా తల్లి చూసింది. భయపడిన చిన్నారి ఇంటినుంచి పారిపోయింది.

కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు గాలించారు. బాలిక ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు. అంతా ఊపిరి పీల్చుకున్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సీఐ భక్త వత్సల రెడ్డి సూచించారు.

ఇదీ చదవండి:

కృష్ణా నదిలో యువకుడు గల్లంతు.. లభించని ఆచూకీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.