ETV Bharat / state

అనుమతి లేకుండా పుస్తకాలు విక్రయిస్తే చర్యలు తప్పవు - Private schools in ap

ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండల విద్యాశాఖాధికారి మల్లికార్జున శర్మ హెచ్చరించారు.

ఎంఈవో మల్లికార్జున శర్మ
author img

By

Published : Jun 22, 2019, 6:58 PM IST

ఎంఈవో మల్లికార్జున శర్మ

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ... పుస్తకాలు, యూనిఫాం విక్రయిస్తున్నారని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్​ఎఫ్​ఐ) సభ్యులు స్థానిక ఎంఈవో మల్లికార్జున శర్మకు ఫిర్యాదు చేశారు. కొన్ని పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ చేసిన ఎంఈవో... పుస్తకాలు, యూనిఫాం నిల్వలు చూసి అవాక్కయ్యారు. యాజమాన్యాన్ని పిలిపించి మాట్లాడారు. పుస్తకాలు, యూనిఫాంకు సంబంధించిన బిల్లులు లేకపోవడంతో... నిల్వ చేసిన గదిని సీజ్​చేశారు. ఓ పాఠశాల యాజమాన్యానికి రూ.లక్ష జరిమానా విధించారు.

ఇదీ చదవండీ...

గ్రామవాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల

Intro:ap_cdp_16_22_private_schools_ammavadi_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీని అమలు పరచాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు అమ్మ ఒడిని అమలు పరచ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని కడప జిల్లా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల జిల్లా అధ్యక్షులు రామి రెడ్డి అన్నారు. కడప ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.. కార్పొరేట్ పాఠశాలలతో తమ పాఠశాలలను పోల్చవద్దని కోరారు. ప్రైవేట్ పాఠశాలలో కూడా బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల చదువుతున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల తోపాటు ప్రైవేట్ పాఠశాలలో కూడా అమ్మ ఒడిని వర్తింప చేయాలని కోరారు. లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు కలసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. జగన్మోహన్రెడ్డి ఈ విషయంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.

Body:ప్రైవేట్ పాఠశాలలకు అమ్మ ఒడి ఇవ్వాలి

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.