ETV Bharat / state

ఈ-వేలం టెండర్లు ఖరారు చేయకూడదని హైకోర్టు ఆదేశాలు

author img

By

Published : May 28, 2020, 5:13 PM IST

గుంటూరు ప్రధాన కూడలిలోని పి.వి.కె నాయుడు మార్కెట్ స్థల అమ్మకాన్ని నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వేలం టెండర్లు ఖరారు చేయకూడదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు పిటిషనర్ పేర్కొన్నారు.

పి.వి.కె నాయుడు మార్కెట్ ఈ వేలం నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్

గుంటూరు పి.వి.కె నాయుడు కూరగాయల మార్కెట్ ఈ వేలం నిలిపివేయాలని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. పి.వి.కె నాయుడు వారసురాలు చంద్రిక తరుపున హైకోర్టు న్యాయవాది జస్టిస్ బి.నలిన్ కుమార్ పిటిషన్ వేశారు. ఈ వేలం టెండర్లు ఖరారు చేయకూడదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు చంద్రిక వివరించారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న భూములు అమ్మకానికి వీలు లేదని న్యాయస్థానం అభిప్రాయపడిందన్నారు. ఆర్టికల్ 266 ప్రకారం ఈ టెండర్ ప్రక్రియ పూర్తి విరుద్ధంగా ఉందన్నారు.

ఇదీ చూడండి: 'తితిదే ఆస్తుల అమ్మకం'పై విచారణ 3 వారాలకు వాయిదా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.