ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో లాక్ డౌన్ నేపథ్యంలో 2 నెలల తర్వత ఆర్మీ క్యాంటీన్ నేడు తెరుచుకుంది. నిత్యావసర సరుకుల కోసం మాజీ సైనికులు పెద్ద ఎత్తున బారులు తీరారు. వారిని నిలువరించటం కోసం ప్రతి ఒక్కరు గొడుగు ధరించాలని.. సామాజిక దూరం పాటించాలని నిబంధనలు విధించారు. క్యూ పాటించాలంటూ కట్టడి చేశారు.
ఇదీ చదవండి: