ETV Bharat / state

రచయిత పాటిబండ్ల ఆనందరావుకు జాషువ పురస్కారం - guntur dist

గుంటూరులో గుర్రం జాషువా విజ్ఞానకేంద్రం ప్రతి సంవత్సరం బహుకరించే జాషువా కవితా పురస్కారానికి ప్రముఖ రచయిత పాటిబండ్ల ఆనందరావు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గుర్రం జాషువా 124వ జయంతి పోస్టర్లను విడుదల చేశారు.

జాషువ పురస్కారానికి ఎంపికైన..రచయిత పాటిబండ్ల ఆనందరావు
author img

By

Published : Sep 23, 2019, 9:36 AM IST

జాషువ పురస్కారానికి ఎంపికైన..రచయిత పాటిబండ్ల ఆనందరావు

గుంటూరులోని గుర్రం జాషువా విజ్ఞానకేంద్రం ప్రతి ఏటా బహుకరించే గుర్రం జాషువా కవితా పురస్కారానికి ప్రముఖ రచయిత పాటిబండ్ల ఆనందరావు ఎంపికయ్యారు. ఈ నెల 27న జాషువా విజ్ఞానకేంద్రం, ప్రజానాట్యమండలి, కేవీపీఎస్ ఆధ్వర్యంలో వేంకటేశ్వర మందిరంలో ఆనందరావుకు పురస్కారాన్ని అందజేయనున్నారు. సీపీఎం జిల్లా కార్యలయంలో ఎమ్మెల్సీ లక్ష్మణ రావు జాషువా 124వ జయంతి పోస్టర్లను విడుదల చేశారు. తన రచనల ద్వారా మహాకవి జాషువా సమాజాన్ని జాగృతం చేశారని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:16 మంది ఆచూకీ తెలియాలి- మంత్రి కన్నబాబు

Intro:*కన్న కొడుకే కాలయముడు...

ఆస్తి ముందు అనుబంధం చిన్నబోయింది.. కన్న ప్రేమను కూడా కనుమరుగయ్యే అలా చేసింది... తండ్రి పంచిన మమకారాన్ని మరచిపోయి మాట నేర్పిన గొంతునే కోసేశాడు.. జన్మనిచ్చిన తండ్రి అని కూడా చూడకుండా హత్యకు పూనుకున్నాడు. ఆత్మీయత కంటే ఆస్తి గొప్పదని భ్రమించాడు. కన్న తండ్రిని చంపి కటకటాలపాలయ్యాడు..

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం కాల్వగడ్డ వీధిలో హత్యకు గురైన విశ్రాంత అగ్నిమాపక హెడ్ కానిస్టేబుల్ హత్య కేసును తాడిపత్రి పట్టణ పోలీసులు 48 గంటల్లో చేదించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తాడిపత్రి డియస్పీ శ్రీనివాసులు పట్టణ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. విశ్రాంత అగ్నిమాపక హెడ్ కానిస్టేబుల్ లక్ష్మన్న తన రెండో కుమారుడు హరికృష్ణ హత్య చేసినట్లుగా ఋజువు చేశారు. తన తండ్రి వద్ద అప్పుగా తీసుకున్న నగదు చెల్లించాల్సి వస్తుందని హరికృష్ణ తన మామ, బావమరిధితో కలిసి కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. చివరకు కటకటాల పాలయ్యారు.

Body:శ్రీనివాసులు (తాడిపత్రి డిఎస్పీ)

Conclusion:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం జిల్లా
కిట్ నెంబర్: 759
ఫోన్: 7799077211
7093981598
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.