ఇదీ చదవండి:
అమరావతి ఉద్యమానికి ఓయూ విద్యార్థుల మద్దతు - latest news on amaravathi
అమరావతి రైతుల ఉద్యమానికి తెలంగాణకు చెందిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు మద్దతు తెలిపారు. మందడంలో దీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. సీఎం వెంటనే మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి ఏపీ విద్యార్థి సంఘాలను కలుపుకొని బస్సు యాత్ర చేయనున్నట్లు తెలిపారు. ఈ యాత్ర ద్వారా అమరావతి ఆవశ్యకత ప్రజలకు తెలియజేస్తామన్నారు.
అమరావతి ఉద్యమానికి ఓయూ విద్యార్థుల మద్దతు