గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వినుకొండ పప్పు బజారులోని ఓ పాత ఇల్లు కూలి.. వృద్ధురాలు మృతి చెందింది. సుమారు 70 సంవత్సరాల క్రితం నిర్మించిన ఇంట్లో మృతురాలు అన్నపూర్ణమ్మ నివాసం ఉంటోంది.
వర్షానికి కూలిన పాత ఇల్లు... వృద్ధురాలు మృతి
గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో పప్పు బజారులో విషాదం నెలకొంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాత ఇల్లు కూలి ... ఓ వృద్ధురాలి మృతి చెందింది.
వర్షానికి కూలిన పాత ఇల్లు... వృద్ధురాలు మృతి
గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వినుకొండ పప్పు బజారులోని ఓ పాత ఇల్లు కూలి.. వృద్ధురాలు మృతి చెందింది. సుమారు 70 సంవత్సరాల క్రితం నిర్మించిన ఇంట్లో మృతురాలు అన్నపూర్ణమ్మ నివాసం ఉంటోంది.
Intro:ap_atp_63__28_mrutyunjayudu_av_ap10005
______________*
మృత్యుంజయుడు ఈ ఆటోవాలా...
-------------*
నీటిలో తన ఆటోను శుభ్రపరుస్తూ ఓ యువకుడు గోతిలోకి పడి మృత్యుంజయుడు గా బయట పడ్డాడు...
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బైరసముద్రం చెరువు మరువ లో చెలిమేపల్లి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు శుభ్రపరుచుకునేందుకు ఉపక్రమించాడు. అయితే తన ఆటలు శుభ్రపరిచే కార్యక్రమంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన రాజు పారుతున్న మరువ లో ఉన్న గోతిలోకి పడిపోయాడు. వెంటనే ఆ ప్రాంతంలో వారు గమనించి కేకలు వేయగా తీయడానికి ప్రయత్నించారు. నీటి ప్రవాహ దాటికి ఎంత ప్రయత్నించినా రాజు బయటికి రాకపోవడంతో జెసిబి సాయంతో బయటకు తీశారు. దీంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. మృత్యుంజయుడు గా మిగిలిన రాజును చూసి సన్నిహితులు గ్రామస్తులు కేకలు వేశారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా

TAGGED:
old building