ఇదీ చూడండి
దేశానికి మోదీ చౌకీదార్ అయితే.. మీకు నేనవుతా! - guntur
గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గానికి భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. లక్ష మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
నామపత్రాలు దాఖలు చేసిన కన్నా లక్ష్మీనారాయణ
గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గానికి భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో తాను లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో మోడీ పాలనతో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. కేంద్రం లో మోదీ చౌకీదార్ ఐతే నర్సారావుపేటకి తాను చౌకీదార్‌గా ఉంటానని అన్నారు. తనని గెలిపిస్తే కేంద్రం నుంచినరసరావుపేట కి ఎక్కువ నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి