తాడేపల్లిలోని సీఎం నివాసంలో జగన్‌ను వైకాపా నేత వై.వి.సుబ్బారెడ్డి కలిశారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేల్లో ఎవరికీ అసంతృప్తి లేదని ఆయన తెలిపారు. త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక నామినేటెడ్ పదవుల భర్తీ ఉండవచ్చని అన్నారు. ఎమ్మెల్యేలకూ ముఖ్యమైన నామినేటెడ్ పదవులు ఇస్తారని తెలిపారు.
'త్వరలో ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు' - tadepalli
త్వరలోనే వైకాపా ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇస్తారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిసి ఈ అంశంపై చర్చించారు.
ఎమ్మెల్యేలకూ ముఖ్యమైన నామినేటెడ్ పదవులు
తాడేపల్లిలోని సీఎం నివాసంలో జగన్‌ను వైకాపా నేత వై.వి.సుబ్బారెడ్డి కలిశారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేల్లో ఎవరికీ అసంతృప్తి లేదని ఆయన తెలిపారు. త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక నామినేటెడ్ పదవుల భర్తీ ఉండవచ్చని అన్నారు. ఎమ్మెల్యేలకూ ముఖ్యమైన నామినేటెడ్ పదవులు ఇస్తారని తెలిపారు.
Intro:నరసరావుపేట లో మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు కుమారుడు, కుమార్తెలపై పలు రకాల కేసులు, ఫిర్యాదులు అందినట్లుగా నరసరావుపేట డిఎస్పీ డి.రామవర్మ మీడియా సమావేశంలో తెలిపారు.
Body:సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ సభాపతి కోడెల తనయుడు కోడెల శివరాం పై పట్టణానికి చెందిన కె. మల్లికార్జునరావు అనే బిల్డర్ తనకు సంబంధించిన ల్యాండ్ పై శివరాం తో పాటుగా ఆయన అనుచరులు ఇద్దరైన గుత్తా నాగప్రసాద్, ఇంజనీర్ ఉన్నం వేణుగోపాలరెడ్డి లపైన అపార్టుమెంట్ల అనుమతుల విషయంలో తన వద్ద అక్రమంగా డబ్బు వసూళ్లు చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురి పై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
Conclusion:అదే విధంగా కోడెల కుమార్తె అయిన పూనాటి విజయలక్ష్మి పైన, మరో ఇద్దరైన బొమ్మి శెట్టి శ్రీనివాసరావు, కళ్యాణం రాంబాబు లపై పట్టణానికి చెందిన అర్వపల్లి పద్మావతి అనే మహిళ గతంలో నరసరావుపేట మండల పరిధిలోని కేసానుపల్లి వద్ద కొనుగోలు చేసిన పొలంలో ఆమెను బెదిరించి అక్రమంగా తన వద్ద డబ్బు వసూళ్లు చేసారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయలక్ష్మితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ వివరించారు.
ఇప్పటి వరకూ కోడెల కుమారుడు, కుమార్తెలపై రెండు కేసులు, నాలుగు ఫిర్యాదులు అందినట్లుగా తెలిపారు.అందిన ఫిర్యాదులను లీగల్ పరంగా ఉన్నతాధికారులతో చర్చించి కేసులపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం పెట్టిన రెండు కేసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.