ETV Bharat / state

నేడు బియ్యం కార్డులు పంపిణీ చేయనున్న హోమంత్రి - latest news of rice cards

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బియ్యం కార్డులు ఆయా మండలాలకు చేరాయి. గుంటూరు జిల్లా కాకుమాను మండలం చినలింగాయపాలెంలో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచిరిత బియ్యం కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక నుంచి ఈ కార్డులు కేవలం బియ్యం తీసుకునేందుకు మాత్రమే ఉపయోగపడతాయి.

new rice cards will be distrinuted by state home minister
new rice cards will be distrinuted by state home minister
author img

By

Published : Feb 19, 2020, 7:02 AM IST

నేడు బియ్యం కార్డులు పంపిణీ చేయనున్న హోమంత్రి

నేడు బియ్యం కార్డులు పంపిణీ చేయనున్న హోమంత్రి

ఇదీ చూడండి:

రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఉత్తర్వులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.