ETV Bharat / state

ఛలో అసెంబ్లీ: చదలవాడ అరవింద బాబు హౌస్ అరెస్ట్

author img

By

Published : Dec 3, 2020, 12:55 PM IST

నరసరావుపేట తెదేపా ఇంచార్జి చదలవాడ అరవింద బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సన్నద్ధమవుతున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.

చదలవాడ అరవింద బాబు
చదలవాడ అరవింద బాబును హౌస్ అరెస్ట్

నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంచార్జి చదలవాడ అరవింద బాబును... స్థానిక ఒకటో పట్టణ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి పిలుపునిచ్చిన ఛలో అసెంబ్లీకి అరవింద బాబు హాజరు కావద్దని పోలీసులు నోటీసులు జారీ చేశారు.

అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించేవారకూ తెదేపా న్యాయ పోరాటం చేస్తుందని అరవింద బాబు తెలిపారు. హౌస్ అరెస్ట్ ను ఆయన తీవ్రంగా ఖండించారు.

ఇదీ చదవండి:

తణుకు ఎమ్మెల్యే కారుమూరుకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.