నన్నపనేని రాజకుమారి
'రాజకీయ లబ్ధి కోసమే మోదీ సభ' - criticises
సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ప్రధాని మోదీ రాజకీయాలు చేసేందుకే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారని... రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆరోపించారు. ప్రాణాలను లెక్కచేయకుండా పోరాటం చేస్తున్న సైనికులను వదిలి... మోదీ విశాఖలో సభ పెట్టడం సరికాదన్నారు.

నన్నపనేని రాజకుమారి
నన్నపనేని రాజకుమారి
Intro:Ap_Nlr_02_02_Bjp_Rally_Kiran_Avb_C1
మరోసారి నరేంద్ర మోడీని ప్రధానిగా చేసేందుకు భాజపాను గెలిపించాలంటూ నెల్లూరులో భారతీయ జనతా పార్టీ నాయకులు భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని భాజపా జిల్లా కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆత్మకూరు బస్టాండ్, స్టౌన్ హౌస్ పేట, గాంధీ బొమ్మ ల మీదుగా సాగింది. ఐదేళ్ల మోడీ పాలనలో దేశాన్ని అన్ని విధాల అగ్రస్థానంలో నిలపాలని ఈ సందర్భంగా భాజపా జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి వెల్లడించారు. అవినీతి లేని పాలన అందిస్తూ, ప్రపంచంలోనే భారత్ ను శక్తిమంతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. విజయ సంకల్ప దివస్ లో భాగంగా మరోసారి మోడీ ప్రధాని కావాలంటూ దేశవ్యాప్తంగా భాజాపా ఈ స్కూటర్ ర్యాలీలు చేపట్టిందన్నారు.
బైట్: సురేందర్ రెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షుడు, నెల్లూరు.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291

Last Updated : Mar 2, 2019, 5:13 PM IST