గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం వేమూరు మండలం బూతుపల్లి గ్రామస్థులతో కలిసి మంత్రి నక్కా ఆనందబాబు డీఎస్పీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. బూతుపల్లి గ్రామస్థులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు. వైకాపా అభ్యర్థి తెలుగు నాగార్జున... దురుసుగా ప్రవర్తించినందునే గ్రామస్థులు ఆందోళనకు దిగారని స్పష్టం చేశారు. నాగార్జునను అరెస్టు చేయాలన్నారు.
ఇదీ చదవండి