రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన కోటప్పకొండలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరునాళ్లు నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లను నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పరిశీలించారు. త్రికోటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ల వద్ద ఏర్పాట్లపై అధికారులకు ఎంపీ పలు సూచనలు చేశారు.
ఇవీ చదవండి