ETV Bharat / state

కళ్లు తెరిచే లోపే బొగ్గులా మారిపోయారు... - షార్ట్​ సర్యూట్​తో తల్లి కొడుకు సజీవదహనం

ఇంట్లో తల్లి కొడుకు హాయిగా నిద్రిస్తున్న సమయంలో షార్ట్ సర్య్కూట్ అయి ఇల్లాంతా తగలపడిపోయింది. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే ఇద్దరు సజీవ దహనమైపోయారు. ఘటనతో కాలనీలో విషాద ఛాయలలుముకున్నాయి.

షార్ట్​ సర్య్కూట్​తో అగ్ని ప్రమాదం
author img

By

Published : Sep 14, 2019, 10:51 AM IST

షార్ట్​ సర్యూట్​తో తల్లి కొడుకు సజీవదహనం

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలోని ఆదర్శనగర్​లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో ఇంటితోపాటు అందులో ఉన్న తల్లి బిడ్డ సజీవ దహనమయ్యారు. దీనికి కారణం షార్ట్ సర్క్యూట్​ అని స్థానికులంటున్నారు. 50ఏళ్ల తల్లి. 20 ఏళ్ల కుమారుడు మౌలాలి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. విషాదంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇదీ చూడండి:

కత్తులతో ఇరువర్గాల దాడి... నలుగురికి గాయాలు

Intro:Body:

sdfasdfas

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.