ETV Bharat / state

మాటకు మాట : మోదీ వర్సెస్ బాబు - PM GUNTUR TOUR

ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య ఆసక్తికర మాటల యుద్ధం సాగింది. ప్రధాని ప్రశ్నలకు దీటైన.. ఘాటైన సమాధానాలిచ్చారు సీఎం.

మోదీ, బాబు మధ్య మాటల యుద్ధం
author img

By

Published : Feb 10, 2019, 7:40 PM IST

మోదీ ప్రశ్నలకు చురకల్లాంటి సమాధానాలిస్తున్న చంద్రబాబు
ధర్నాలు, ఆందోళనల మధ్య గుంటూరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సాగింది. వ్యూహాత్మక చమురు నిల్వల కేంద్రాలను ప్రధాని ప్రారంభించారు. ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని గుంటూరు బహిరంగ సభలో ప్రధాని ప్రసంగం సాగింది. మోదీ ప్రశ్నలకు చురకల్లాంటి సమాధానమిచ్చారు చంద్రబాబు. హోదా కంటే ఎక్కువగా ఇచ్చామని మోదీ అంటే.. రాష్ట్రానికి అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. చంద్రబాబు చెప్పే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అంటే.. తన కుమారుడు లోకేష్​ను ఉద్ధరించుకోవడమే అని మోదీ అంటే.. కుటుంబ వ్యవస్థపై గౌరవం లేని వ్యక్తి మోదీ అని బాబు వ్యాఖ్యానించారు. మరిన్ని అంశాలపై మోదీ వ్యాఖ్యలకు.. చంద్రబాబు తీవ్రంగా స్పందించిన తీరు.. చర్చనీయాంశమైంది.
undefined

New Delhi, Feb 8 (ANI): According to India's traditional beliefs and ethos, "Basant Panchami" is dedicated to the goddess of knowledge, arts and music, "Saraswati" and is marked by special prayers to the goddess. The festival is mostly celebrated in the northern part of the country. Interestingly, the day also heralds the arrival of spring. "Basant Panchami" also marks the beginning of the festival of colour "Holi" which takes place 40 days later. Prayagraj is all set to host the third ''shaahi snaan'' (royal bath) of the ongoing "Kumbh" on "Basant Panchami" during which more than two crore devotees are expected to take a holy dip. Kumbh Mela commenced on January 15 during "Makar Sankranti", the first bathing day. "Mahashivratri" on March 4 will mark its last bathing day. President Ramnath Kovind and Prime Minister Narendra Modi also took a note of the auspicious occasion and greeted the nation.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.