ETV Bharat / state

ఆ బిల్లులను మండలిలో మరోసారి అడ్డుకుంటాం: బుద్దా వెంకన్న - budha venkanna latest news

అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. మండలిలో రాజధాని వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

mlc budha venkanna on amaravathi
అమరావతి ప్రజల రాజధాని
author img

By

Published : Jun 17, 2020, 12:29 PM IST

శాసనమండలిలో సీఆర్డీఏ రద్దు , పరిపాలన వికేంద్రకరణ బిల్లులను మళ్లీ అడ్డుకుంటామని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. అమరావతి కోసం ఎంతవరకైనా పోరాడుతామని తెలిపారు. జగన్ విశాఖ వస్తుంటే అక్కడ ప్రజలు భయపడిపోతున్నారన్నారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అంశం పెండింగ్​లో ఉండగా... తిరిగి ఆ బిల్లులను మండలికి ఎలా పంపిస్తారని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.