జగన్మోహన్ రెడ్డి , మోదీ తలక్రిందులుగా తపస్సు చేసినా... జగన్ ముఖ్యమంత్రి కావడం అసాధ్యమని వినుకొండ శాసనసభ్యుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, విజయసాయి రెడ్డి హోమ్ మినిస్టర్ అయిపోయినట్లుగా వైకాపా నేతలు పగటి కలలు కంటున్నారని జీవీ ఆంజనేయులు ఎద్దేవాచేశారు.
వైకాపా నేతలు అనేక అల్లర్లు, దాడులు చేసి ఓటింగ్ శాతం పెరగకుండా అడ్డుకున్నారని విమర్శించారు. ఓటర్లు సహనంతో ఓట్లు వేసి ధర్మం గెలవాలని తీర్పును ఇచ్చారన్నారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని, మోదీ, జగన్... కనుసన్నల్లో జగన్ ఈసీ పని చేస్తోందని విమర్శించారు.
జగన్ సీఎం కావడం అసాధ్యం: ఆంజనేయులు - jagan
వైకాపా అధినేత, మోదీ తలక్రిందులుగా తపస్సు చేసినా... జగన్ ముఖ్యమంత్రి కావడం అసాధ్యమని వినుకొండ శాసనసభ్యుడు జీవి ఆంజనేయులు విమర్శించారు.

జగన్మోహన్ రెడ్డి , మోదీ తలక్రిందులుగా తపస్సు చేసినా... జగన్ ముఖ్యమంత్రి కావడం అసాధ్యమని వినుకొండ శాసనసభ్యుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, విజయసాయి రెడ్డి హోమ్ మినిస్టర్ అయిపోయినట్లుగా వైకాపా నేతలు పగటి కలలు కంటున్నారని జీవీ ఆంజనేయులు ఎద్దేవాచేశారు.
వైకాపా నేతలు అనేక అల్లర్లు, దాడులు చేసి ఓటింగ్ శాతం పెరగకుండా అడ్డుకున్నారని విమర్శించారు. ఓటర్లు సహనంతో ఓట్లు వేసి ధర్మం గెలవాలని తీర్పును ఇచ్చారన్నారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని, మోదీ, జగన్... కనుసన్నల్లో జగన్ ఈసీ పని చేస్తోందని విమర్శించారు.
గుంటూరు రైల్వే మహల్ లో రైల్వే డివిజన్ 64వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతిభావంతులైన ఉద్యగులుగు డి.ఆర్.ఎమ్. విజి.భూమా అవార్డుల ను ప్రధానం చేశారు. గుంటూరు రైల్వే మహల్ లో ఏర్పాటు చేసిన వరోత్సవాలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గుంటూరు డివిజన్ ను టాప్ 10 లో నిలపెట్టడానికి కారణం ఉద్యగుల కృషి ఎంతో ఉందన్నారు. గుంటూరు, నడికుడి రైల్వే స్టేషనలు ఆధునికరించి అధునాతన సదుపాయాలు కల్పించమన్నారు. గుంటూరు రైల్వే స్టేషన్ లో జరుగుతున్న మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేసి మరిన్ని వసతలను ఏర్పాటు చేస్తున్నామని భూమా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు ఉద్యోగుల పాల్గొన్నారు.
Body:బైట్......వి.జి. భూమా....గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్.
Conclusion: