ETV Bharat / state

పింఛన్లు 10 రెట్లు పెంచిన ఘనత బాబుదే: ప్రత్తిపాటి - DWAKRA

దీపం పథకం కింద 30.61 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్లు... నాలుగేళ్లలో వడ్డీ రాయితీగా రూ. 2,514 కోట్లు ఇచ్చినట్లు మంత్రి ప్రత్తిపాటి పేర్కొన్నారు.

MINISTER PRATTIPATI PRAISE CM CHANDRABABU
author img

By

Published : Feb 2, 2019, 12:57 PM IST

డ్వాక్రా మహిళలను చూస్తే తెదేపానే గుర్తుకొస్తుంది: ప్రత్తిపాటి
డ్వాక్రా మహిళలను చూస్తే తెలుగుదేశం పార్టీనే గుర్తుకొస్తుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఉద్ఘాటించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పింఛన్లు, పసుపు - కుంకుమ - 2 చెక్కుల పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందాలనే పసుపు-కుంకుమ బహుమతి ఇస్తున్నామని తెలిపారు. పింఛన్లు 2014లో 5 రెట్లు, ఇప్పుడు 10 రెట్లు పెంచిన ఘనత చంద్రబాబుదని గుర్తుచేశారు. దీపం పథకం కింద 30.61 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించారు. నాలుగేళ్లలో వడ్డీ రాయితీగా రూ. 2,514 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతి ఇంటికి అమృత్ పథకం కింద కుళాయిలు ఇస్తున్నామని చెప్పారు.
undefined

Intro:గుంటూరు జిల్లా చిలకలూరిపేట శ్రీనివాస నగర్ కాలనీలో అమృత పథకం ద్వారా 8.5 కోట్ల నిధులతో నిర్మించిన ఓవర్హెడ్ ట్యాంక్ ను మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు అనంతరం అక్కడే జరిగిన పింఛన్లు పంపిణీ పసుపు కుంకుమ టు పథకం ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు చిలకలూరిపేట నియోజకవర్గం లోని పసుపు కుంకుమ కింద 53.1 6 కోట్లు డోక్రా మహిళలకు పంపిణీ చేస్తున్నామన్నారు 30 వేల మంది పింఛన్దారులకు రూ 9.3 కోట్లు అందజేస్తున్నట్లు వివరించారు లోటు బడ్జెట్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు విభజన హామీలను అమలు చేయాలన్న బాధ్యతను కేంద్రం విస్మరించిందన్నారు కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేకపోవడం బాధాకరం అన్నారు విడిపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాల్సింది పోయి కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తుందని విమర్శించారు బైట్ పత్తిపాటి పుల్లారావు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మల్లికార్జున రావు ఈటీవీ భారత్ చిలకలూరిపేట గుంటూరు జిల్లా సారీ ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కూడా వాడగలరు

Body:గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో మంత్రి పత్తిపాటి పుల్లారావు పింఛన్ల పంపిణీ డోక్రా మహిళలకు చెక్కులు అందజేత

Conclusion:గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో మంత్రి పత్తిపాటి పుల్లారావు పింఛన్ల పంపిణీ డోక్రా మహిళలకు చెక్కుల పంపిణీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.