రాష్ట్రంలో ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మనందరం స్వాగతించాలని మంత్రి మోపిదేవి అన్నారు. గుంటూరు జిల్లా వేమూరులోని మార్కెట్ యార్డులో డ్వాక్రా సంఘాలకు వైయస్సార్ కాంతి పథకం కింద 110 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. అవినీతి అంతమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ఇవీ చూడండి...