ETV Bharat / state

యశోద హాస్పిటల్​లో మంత్రి ఆదిమూలపు సురేష్​కు శస్త్రచికిత్స - Adimulapu Suresh

Minister Adimulapu Suresh: రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మోకాలుకి హైదరాబాద్​లోని యశోద హాస్పిటల్ లో శస్త్రచికిత్స చేసారు. ఆయన గత కొద్దికాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది.

Minister Adimulapu Suresh
ఆదిమూలపు సురేష్
author img

By

Published : Oct 27, 2022, 9:31 PM IST

Adimulapu Suresh knee surgery: రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​కు మోకాలుకు హైదరాబాద్​లోని యశోద హాస్పిటల్​లో శస్త్రచికిత్స చేసారు. గత కొంతకాలంగా మంత్రి సురేష్ మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. శస్త్రచికిత్స విజయవంతం అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన వీల్​ఛైర్​పై వచ్చే చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి, దీంతో ఆయనకు ఏమైంది అనే చర్చ మెుదలైంది. చివరకు ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలుపడంతో మంత్రి సురేష్​ అభిమానులు ఊపిరి పిల్చుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.