.
ఈనెల 25న గుంటూరులో భారీ సభ: ముప్పాళ్ల నాగేశ్వరరావు - updates of amaravati issue
ఈనెల 25న గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఐకాస నిర్ణయించింది. ఈ సభలో తెదేపా అధినేత చంద్రబాబు, పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, వామపక్ష పార్టీల నేతలు పాల్గొంటారని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. అమరావతే రాజధానిగా ఉండాల్సిన ఆవశ్యకతపై గ్రామాల వారీగా కార్యశాలలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. గుంటూరులో జరిగిన సమావేశానికి రాజకీయ, రాజకీయేతర నేతలు హాజరయ్యారు.
గుంటూరులో జరిగిన సమావేశం
.
Last Updated : Feb 15, 2020, 1:26 AM IST