ETV Bharat / state

మాస్టర్​మైండ్స్ దాతృత్వం.. గోశాలలకు విరాళం

గోవుల సంరక్షణ కోసం అందరూ ముందుకు రావాలని మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థ డైరెక్టర్ మోహన్ సూచించారు. గోశాలల సంరక్షణార్ధం తమ ఆదాయంలో ఏటా కొంత మొత్తాన్ని ప్రకటించిందీ ఈ సంస్థ.

మాస్టర్​మైండ్స్ దాతృత్వం.. గోశాలలకు విరాళం
author img

By

Published : May 26, 2019, 9:48 AM IST

గుంటూరులోని గోశాలల సంరక్షణార్థం మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థ విరాళాలను ప్రకటించింది. ఏటా తమ వార్షికాదాయంలో కొంత మొత్తాన్ని గోశాలలకు ఇస్తున్నట్లు విద్యాసంస్థ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. ఈ ఏడాది నెహ్రూనగర్​లోని గోశాల సంరక్షణకు లక్షా 50వేలు, అరండల్​పేటలోని అష్టలక్ష్మీ ఆలయం గోశాల సంరక్షణకు 25వేలు, మంగళగిరిలోని శ్రీకృష్ణానంద ఆశ్రమానికి 30వేలు, శివరామకృష్ణమూర్తి గోశాలకు 15వేలు చొప్పున విరాళమిస్తున్నట్లు వెల్లడించారు. గోవుల సంరక్షణ పట్ల అందరూ ముందుకు రావాలని సూచించారు.

ఇవీ చదవండి..

గూగుల్ ప్లే స్టోర్​లో పద్మావతి పరిణయం యాప్

Intro:3333

Body:777

Conclusion:తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లా బద్వేలు లో వైకాపా పాగా వేసింది . గత పదేళ్లుగా వరుస విజయాలను సాగిస్తూ ముందుకు పోతుంది 30 ఏళ్ల పాటు అగ్రవర్ణాల చేతిలో ఉన్న ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వు కావడంతో ప్రత్యక్షంగా పోటీచేసే అవకాశం కోల్పోయింది 2009లో ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వు కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైకాపా అభ్యర్థులను ఎంపికచేసి ఎన్నికల పోటీలలో నిలబెడుతోంది .తెలుగుదేశం పార్టీకి కి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ప్రాతినిధ్యం వహిస్తుండగా, వైకాపా కు ఎమ్మెల్సీ ,మాజీ ఎమ్మెల్యే డి.సి.గోవిందరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరు నిలబెట్టిన అభ్యర్థులే రాజకీయ బరిలో లో ఉంటున్నారు తెదేపా అభ్యర్థి డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ వైకాపా అభ్యర్థి డాక్టర్ వెంకటసుబ్బయ్య లు ఇద్దరూ కొత్తవారే. ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీపడి ప్రచారం నిర్వహించారు. అయితే ఈసారి డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ డాక్టర్ వెంకటసుబ్బయ్య చేతిలో పరాజితులయ్యారు. 44,539 మెజార్టీని సాధించి రికార్డు సృష్టించారు . తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్ కు 272 బూతుల్లో కేవలం 9 పోలింగ్ బూత్ లో మాత్రమే మెజార్టీ సాధించి 50వేల 748 ఓట్లతోనే సరిపెట్టుకున్నారు. డాక్టర్ వెంకటసుబ్బయ్యకు కు
95 4 8 2 ఓట్లు వచ్చాయి. గత పదేళ్లుగా వైకాపాకు చెందిన వారే గెలుపొంది సత్తా చాటుతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో ప్రతిసారి పరాజితులు అవుతుండడం ఆ పార్టీలోనూ , నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది .
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.