జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కలిశారు. ఆయన కుమారుడు వెంకట్రామ్ వివాహానికి ఆహ్వానిస్తూ శుభలేఖను అందించారు. ఈ సందర్భంగా... 'తెలుగు భాష కథ', 'తెలుగు సంస్కృతి' పుస్తకాలను పవన్‌కు అందజేశారు.
-
మాజీ మంత్రి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు తమ కుమారుడు శ్రీ వెంకట్రామ్ వివాహానికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తూ శుభలేఖను అందించారు. ఈ సందర్భంగా ‘తెలుగు భాష కథ’, ‘తెలుగు సంస్కృతి’ పుస్తకాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందచేశారు. pic.twitter.com/gfFUEGVtUg
— JanaSena Party (@JanaSenaParty) October 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">మాజీ మంత్రి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు తమ కుమారుడు శ్రీ వెంకట్రామ్ వివాహానికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తూ శుభలేఖను అందించారు. ఈ సందర్భంగా ‘తెలుగు భాష కథ’, ‘తెలుగు సంస్కృతి’ పుస్తకాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందచేశారు. pic.twitter.com/gfFUEGVtUg
— JanaSena Party (@JanaSenaParty) October 11, 2021మాజీ మంత్రి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు తమ కుమారుడు శ్రీ వెంకట్రామ్ వివాహానికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తూ శుభలేఖను అందించారు. ఈ సందర్భంగా ‘తెలుగు భాష కథ’, ‘తెలుగు సంస్కృతి’ పుస్తకాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందచేశారు. pic.twitter.com/gfFUEGVtUg
— JanaSena Party (@JanaSenaParty) October 11, 2021
ఇదీ చదవండి
భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు రావచ్చు: ప్రభుత్వ సలహాదారు సజ్జల