ETV Bharat / state

ఎమ్మెల్యే బ్యానర్ సరి చేస్తుండగా..విద్యుత్ షాక్​తో వ్యక్తి మృతి - నరసరావుపేటలో ఎమ్మెల్యే బ్యానర్

ఎమ్మెల్యే బ్యానర్ సరిచేస్తుండగా ట్రాన్స్​ఫార్మర్ మీదపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగింది.

Man dies of electric shock while repairing MLA banner  at narasaraopeta
ఎమ్మెల్యే బ్యానర్ సరిచేస్తుండగా విద్యుత్ షాక్​కు గురై వ్యక్తి మృతి
author img

By

Published : Sep 21, 2020, 11:29 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో విద్యుత్ షాక్​కు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. చేపల మార్కెట్ వద్ద ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా బ్యానర్​ను సరిచేస్తుండగా విద్యుత్ షాక్​కు గురై అల్లూరి కృష్ణ మరణించాడు. గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి బ్యానర్​కు ఉన్న కర్రలు తడిగా ఉండటంతో విద్యుత్ సరఫరా అయ్యింది.

ఇదీ చూడండి. 'భక్తుల మనోభావాలు గౌరవించి.. డిక్లరేషన్​పై సంతకం చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.