ETV Bharat / state

అరవపల్లిలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య - susuide news at guntur district

ఉరి వేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం అరవపల్లి గ్రామంలో జరిగింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చాణక్య తెలిపారు.

Man commits suicide by hanging in Aravapalli village
అరవపల్లి గ్రామంలో వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య
author img

By

Published : Mar 10, 2021, 9:57 AM IST

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం అరవపల్లిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన జయవరపు లక్ష్మరావు 25వ వార్డులో ఉన్న ఓ వెంచర్​లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని.. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై చాణక్య తెలిపారు. అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు.

ఇదీ చూడండి: పోలింగ్​కు సర్వం సిద్ధం.. పరిశీలనకు ప్రత్యేకాధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.