గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు కాంస్య విగ్రహాన్ని ఆరు రోజుల్లో తయారు చేశామని శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర అన్నారు. ఆయన మాట్లాడుతూ గతంలో వాళ్ల నాన్న విగ్రహాన్ని తామే తయారు చేశామని ఆవిష్కరణ రోజున తమ పని తీరు కొనియాడారని తెలిపారు. అలాగే రాజధాని పరిధిలో తాము చేసే విగ్రహాలు పెట్టాలని శిల్పులు కోరారు.
ఇదీ చదవండి:సినీనేపథ్య గాయని ఎస్పీ. శైలజకు ఘన సత్కారం