ఇదీ చదవండి:
ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: 10 మందికి గాయాలు - latestnews lorry bus accident at medikonduru
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కున్నాడు. స్టీరింగ్‌ను తొలగించి డ్రైవర్‌ను బయటకు తీశారు. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆర్టీసీ బస్సు లారీ ఢీ..10కి గాయాలు
ఇదీ చదవండి:
sample description