కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటి సామాన్యులు ఏం కొనేటట్లు, తినేటట్లు లేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఉల్లి కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయని ట్వీట్ చేశారు. కూరగాయల ధరలు నియంత్రించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని లోకేశ్ ఆరోపించారు. 45 ఏళ్లకే మహిళలకు పెన్షన్ అని మోసం చేసి.. కనీసం కూరగాయలు కొనుక్కోలేని పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు.
ఇదీ చదవండి