ఇదీచదవండి
'లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినతరం కావొచ్చు' - గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు కామెంట్స్
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు స్పష్టం చేశారు. దిల్లీలో మతపరమైన సమావేశానికి వెళ్లి వచ్చిన వారి ద్వారా రాష్ట్రంలో కరోనా కేసులు వచ్చినట్లు ముందుగా గుంటూరు పోలీసులు గుర్తించారన్నారు. లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినతరం కావొచ్చంటున్న ప్రభాకరరావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినతరం కావొచ్చు