గుంటూరు జిల్లా మంగళగిరిలో లాక్‌డౌన్ పెట్టే యోచనలో ఉన్నట్లు తహసీల్దార్ రాంప్రసాద్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.... ఇప్పటికే పలు జిల్లాలో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నారు. పట్టణంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తహసీల్దార్ వెల్లడించారు.
మంగళగిరిలో మళ్లీ లాక్‌డౌన్..! ప్రతిపాదనలు సిద్ధం - మంగళగిరి కరోనా కేసులు
గుంటూరు జిల్లా మంగళగిరిలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి పట్టణంలో లాక్‌డౌన్ పెట్టేందుకు జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు చేసినట్లు తహసీల్దార్ రాంప్రసాద్ వెల్లడించారు.
మంగళగిరిలో లాక్‌డౌన్ పెట్టే యోచనలో అధికారులు
గుంటూరు జిల్లా మంగళగిరిలో లాక్‌డౌన్ పెట్టే యోచనలో ఉన్నట్లు తహసీల్దార్ రాంప్రసాద్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.... ఇప్పటికే పలు జిల్లాలో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నారు. పట్టణంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తహసీల్దార్ వెల్లడించారు.
ఇదీ చూడండి: గుడ్న్యూస్: కరోనాకు భారత్లో డ్రగ్ రిలీజ్