ETV Bharat / state

"పల్నాడు అభివృద్ధికి కృషి చేస్తాం"

పల్నాడును చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తామని గురజాల శాసన సభ్యుడు కాసు మహేశ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర బడ్జెట్​లో మెడికల్ కాలేజీ కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు.

author img

By

Published : Jul 13, 2019, 5:05 PM IST

చరిత్రలో నిలిచిపోయే విధంగా పల్నాడు అభివృద్ధి చేస్తా: కాసు మహేష్ రెడ్డి

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ మంజూరు చేయడంపై ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్​కు అభినందలు తెలిపారు. పిడుగురాళ్లలో ఆయను మీడియాతో మాట్లాడారు. భారీ మెజార్టీతో గెలిపించి అధికారం ఇచ్చిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. మెడికల్ కళాశాల ఎక్కడ ఏర్పాటు చేయాలనేది నిపుణుల కమిటీ నిర్ణయిస్తుందన్నారు. సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రాంతంలో కాలేజీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

చరిత్రలో నిలిచిపోయే విధంగా పల్నాడు అభివృద్ధి చేస్తా: కాసు మహేష్ రెడ్డి

ఇదీ చదవండి.. ఆ శిశువు బరువు 5.5 కేజీలట!

Intro:ap_knl_12_13_haiway_dharna_ab_ap10056
కర్నూలు నగరంలోని కృష్ణా నగర్ వద్ద నున్న జాతీయ రహదారి వద్ద అండర్ బ్రిడ్జి ని నిర్మించాలని స్థానికులు ఆందోళన చేశారు జాతీయ రహదారికి ఇరువైపులా స్థానికులు రోడ్డు దాటుతున్న సమయంలో ప్రమాదాలకు గురై ఇప్పటి వరకు 70 మంది చనిపోయారు ప్రమాదాలకు నిలయంగా ఉన్న ఈ రహదారికి అండర్ బ్రిడ్జి ని తక్షణ నిర్మించాలని వారు డిమాండ్ చేశారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పందించి నిర్మించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు
బైట్... కాటసాని రాంభూపాల్ రెడ్డి. పాణ్యం ఎమ్మెల్యే

Body:ap_knl_12_13_haiway_dharna_ab_ap10056

Conclusion:ap_knl_12_13_haiway_dharna_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.