గుంటూరు జిల్లా చిలకలూరిపేట తెదేపా కార్యాలయంలో కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బసవతారకరామ సర్వీసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
జీడీసీసీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ మానం వెంకటేశ్వర్లు కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. తెదేపా జిల్లా ఉపాధ్యక్షులు షేక కరీముల్లా, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: