ETV Bharat / state

కన్నుల పండుగగా కృష్ణాష్టమి వేడుకలు

గుంటూరు ఇస్కాన్ శ్రీరాధాకృష్ణచంద్ర మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి.

author img

By

Published : Aug 24, 2019, 10:27 PM IST

Updated : Aug 26, 2019, 4:36 PM IST

కృష్ణాష్టమి
కన్నుల పండువగా కృష్ణాష్టమి వేడుకలు

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గుంటూరులోని ఇస్కాన్ శ్రీరాధాకృష్ణచంద్ర మందిరంలో 2వరోజు ఉట్టి మహోత్సవం నయనమనోహరంగా, ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారులు గోపబాలుడు, గోపికమ్మల వేషధారణలతో అలరించారు. హరే రామ నామస్మరణతో ఉట్టి మహోత్సవం కార్యక్రమాన్ని ఇస్కాన్ టెంపుల్ ఛైర్మన్ రాం మురారీ దాస్ ప్రారంభించారు. ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడో ఆ ప్రాంతమంతా ఆనందమయంతో... పిల్లపాపలతో కళకళలాడుతుందని తెలిపారు. గుంటూరు చుట్టుపక్కల ఇంత ఘనంగా ఉట్టి మహోత్సవం మరెక్కడా జరగదని వివరించారు.

ఇది కూడా చదవండి.

'ఆహార కల్తీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

Intro:గ్రామ వాలంటీర్లకు శిక్షణ

Body:చిత్తూరు జిల్లా మదనపల్లెలో గ్రామ వాలంటీర్లకు శిక్షణ

Conclusion:ప్రభుత్వ అ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడానికి గ్రామ వాలంటీర్లు బాధ్యతగా పనిచేయాలని అధికారులు సూచించారు చిత్తూరు జిల్లా మదనపల్లెలో గ్రామ వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం ఇచ్చారు ఈ సందర్భంగా మదనపల్లి మండల తాసిల్దార్ సురేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేద ప్రజలకి ఇంటి స్థలాలు ఇవ్వడానికి తెలియని చేపట్టిందన్నారు ఇందులో అర్హులైన వారి జాబితాను తయారు చేయాల్సిన బాధ్యత వాలంటీర్ల దేనని తెలిపారు ఉగాది ఇది పండుగ లోగా అర్హులను గుర్తించాలని సూచించారు ఈ సమావేశంలో పలువురు ప్రభుత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు
Last Updated : Aug 26, 2019, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.