ఇదీ చదవండి
'న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు రాజ్యాంగ ఉల్లంఘనే' - వైకాపా నేతలకు హైకోర్టు నోటీసులు
న్యాయమూర్తులపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ తప్పు బట్టారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులపై ఏవైనా బేధాభిప్రాయాలు ఉంటే పై కోర్టుకు అప్పీల్‌కు వెళ్లాలే తప్ప... ఇష్టానుసారంగా న్యాయమూర్తులపై విమర్శలు చేయడం సరియైన సంప్రదాయం కాదన్నారు. ఇది ఒక రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లేనంటున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్‌తో ముఖాముఖి....
chandra kumar