అనుమానంతో భార్యపై భర్త దాడి చేసిన ఘటన గుంటూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏటీ అగ్రహారానికి చెందిన శారదకు మల్లేశ్వరరావుతో 44 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు. వివాహమైనప్పటి నుంచి ఆమెపై అనుమానంతో వేధిస్తుండేవాడు. ఈక్రమంలో ఈనెల 8న గొడవ పెట్టుకున్న మల్లేశ్వరరావు ఆమెను రాడ్‌తో తల, నుదుటిపై దాడి చేశాడు. ఆమెకు గాయాలవ్వటంతో జీజీహెచ్‌లో ప్రాథమిక చికిత్స చేయించుకుంది. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లికార్జునరావు తెలిపారు.
ఇదీ చదవండి:
అనుమానంతో భార్యపై భర్త దాడి.. పోలీసులకు ఫిర్యాదు - guntur updates
భార్యపై అనుమానంతో రాడ్‌తో భర్త దాడి చేసిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నగరపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![అనుమానంతో భార్యపై భర్త దాడి.. పోలీసులకు ఫిర్యాదు HUSBAND ATTACK ON WIFE IN GUNTUR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10973781-735-10973781-1615513644163.jpg?imwidth=3840)