గుంటూరు జిల్లా చలపతి ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఈనాడు స్పోర్ట్స్ 2019 కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. స్పోర్ట్స్ లీగ్‌లో 5వ రోజు పోటీలను చలపతి కళాశాల అధ్యాపకులు డాక్టర్ మురళీకృష్ణ టాస్ వేసి ప్రారంభించారు. ఈనాడు స్పోర్ట్స్ లీగ్‌కి విద్యార్థుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని కళాశాల ప్రిస్సిపల్ మురళీకృష్ణ చెప్పారు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈనాడు- ఈటీవీ భారత్ యాజమాన్యానికి అధ్యాపకులు, విద్యార్థులు ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నారు.
ఇదీ చదవండి: