ETV Bharat / state

తుపాను హెచ్చరికల సమాచార వ్యవస్థ ప్రారంభం

గుంటూరు జిల్లా తాడేపల్లిలో తుపాను ముందస్తు హెచ్చరికల సమాచార వ్యవస్థను హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎర్లీ వార్నింగ్ , మాస్ మెసేజ్ పనితీరును మంత్రి పరిశీలించారు. తొమ్మిది జిల్లాల తీర ప్రాంతంలోని 76 మండలాలు, 16 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు, 8 పర్యాటక ప్రాంతాల్లో ఈ వ్యవస్థ ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు.

Home Minister who launched the Storm Alert Information System at mangalagiri
తుపాను హెచ్చరికల సమాచార వ్యవస్థ ప్రారంభించిన హోంమంత్రి
author img

By

Published : Feb 26, 2020, 3:11 PM IST

తుపాను హెచ్చరికల సమాచార వ్యవస్థ ప్రారంభించిన హోంమంత్రి

తుపాను హెచ్చరికల సమాచార వ్యవస్థ ప్రారంభించిన హోంమంత్రి

ఇదీ చదవండి : విపత్తుల నిర్వహణపై 'ఈనాడు' ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.