మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుపై హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినందునే ఆయనను అరెస్టు చేశామని చెప్పారు. వైద్య పరికరాల కొనుగోళ్లలోనూ అవినీతి జరిగిందని సుచరిత వెల్లడించారు. అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోయిందని వ్యాఖ్యానించారు. తెదేపా నేతల విమర్శలకు స్పందించిన సుచరిత... అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవద్దా? అని ప్రశ్నించారు.
'అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవద్దా?' - అచ్చెన్నాయుడు అరెస్టుపై హోం మంత్రి స్పందన
మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే అచ్చెన్నాయుడ్ని అరెస్టు చేశామని హోంమంత్రి సుచరిత అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోయిందని చెప్పారు. తెదేపా విమర్శలపై ఆమె మండిపడ్డారు.
home minister sucharitha respond on atchennaidu arrest