జనసేన అధినేత పవన్‌పై హోంమంత్రి సుచరిత మండిపడ్డారు. ఆయన మాట్లాడే భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. ఏం మాట్లాడుతున్నారో పవన్ ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుందని హితవు పలికారు. పవన్ కల్యాణ్ ఎప్పుడు ఎక్కడుంటారో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రెండుస్థానాల్లో పోటీ చేస్తే..ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎన్నిచోట్ల పోటీ చేస్తారో చూడాలన్నారు.
ఇదీ చదవండి
Janasena VS YCP: తీవ్ర స్థాయికి మాటల యుద్ధం.. అసలేం జరుగుతోంది..!