ETV Bharat / state

యరపతినేనికి హైకోర్టులో ఊరట - scraped case

తెదేపా మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల జ్యుడిషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.

తెదేపా మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి హైకోర్టులో ఊరట
author img

By

Published : Aug 31, 2019, 5:56 AM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసులు నమోదు చేసిన ఓ కేసులో తెదేపా మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును కోర్టు కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్. టీవీఎస్ఎస్ సోమయాజులు ఈ మేరకు తీర్పు ఇచ్చారు. గురవాచారి అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని జ్యుడిషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ కోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు, అనంతరం నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ యరపతినేని శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వుల్లో కారణాలు లేవని, ఫిర్యాదు చేయడంలో తీవ్ర జాప్యం ఉందని యరపతినేని తరఫు న్యాయవాది వాదించారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి కేసును కొట్టేశారు.

ఇదీ చదవండి :

పరీక్షల్లో తప్పారు... దొంగలుగా మారారు

Intro:విజయనగరం జిల్లా బొబ్బిలి లో తెలుగుదేశం పార్టీ నాయకులు ర్యాలీ చేపట్టార. ఇసుక విధానం పై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు పేదలు కొత్త కుట్టే ఇసుక విధానంతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని తెదేపా నియోజకవర్గ ఇంచార్జ్ tentu లక్ష్మీ నాయుడు నాయుడు అన్నారు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక

పేదలను పూర్తిగా రోడ్డున పడేసిన అన్నారు

Body:బొబ్బిలి కోట నుంచి గాంధీబొమ్మ కూడలి మీదుగా తాసిల్దార్ కార్యాలయం కి తెదేపా నాయకులు చేరుకుని అక్కడ వినతి పత్రం అందజేశారు

Conclusion:నాయకులతో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులు భవన నిర్మాణ కార్మికులు హాజరయ్యారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.