గ్రామాల విలీన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో మొత్తం 43 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తాడేపల్లి - మంగళగిరి సహా అనేక గ్రామాల విలీనాన్ని సవాల్ చేస్తూ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల విలీనం చేశారని పిటిషనర్లు వాదించారు. మరికొందరు పిటిషనర్ల వాదనలు వినేందుకు ధర్మాసనం... తదుపరి విచారణ ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: