ETV Bharat / state

Health camp:తుళ్లూరులో మెగా వైద్య శిబిరం...వారికోసమే

Health camp: అమరావతి పరిరక్షణకు మహాపాదయాత్ర చేసి తిరిగొచ్చిన రైతులు, మహిళల కోసం తుళ్లూరులో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. రైతులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

author img

By

Published : Dec 19, 2021, 2:20 PM IST

తుళ్లూరులో మెగా వైద్య శిబిరం
తుళ్లూరులో మెగా వైద్య శిబిరం

Health camp:అమరావతి పరిరక్షణకు మహాపాదయాత్ర చేసి తిరిగొచ్చిన రైతులు, మహిళల కోసం గుంటూరు జిల్లా తుళ్లూరులో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. పాదయాత్రలో వారికి ఎదురైన ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించేందుకు గుంటూరు వైద్యుడు కళాధర్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రైతులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:
HOSPITAL TO RTC EMPLOYEES: ఏపీ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు హైదరాబాద్‌లో ఆసుపత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.