ETV Bharat / state

ఘనంగా బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు - boppidi

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి 36వ తిరునాళ్ల మహోత్సవం చేశారు. మొదట స్వామివారికి అభిషేకం చేసి తదుపరి హనుమాన్​ లక్ష్మణ సమేత శ్రీ సీతారామస్వామి కల్యాణం జరిపారు

ఘనంగా బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి 36వ తిరునాళ్లు
author img

By

Published : May 1, 2019, 6:41 AM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి 36వ తిరునాళ్ల మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. మొదటగా స్వామివారికి 108 లీటర్ల ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తెల్ల ఆవాలు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలతో ఘనంగా అభిషేకం చేశారు. అనంతరం హనుమాత్​ లక్ష్మణ సమేత శ్రీ సీతారామస్వామి శాంతి కల్యాణం కనుల పండువగా జరిపారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన వేల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్​ కోటేశ్వరరావు, ఇఓ సాయిబాబు భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండీ :

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత

Intro:FILE NAME : AP_ONG_43_30_POLARAMMA_TIRUNALLU_AV_C3_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : భక్తుల కొంగుబంగారంగా పేరొందిన ప్రకాశంజిల్లా చీరాల మండలం పేరాల పోలేరమ్మ తిరునాళ్లు వైభవంగా జరిగాయి.. అమ్మవారి శిడిమాను ఉత్సవం కన్నులపండువగా సాగింది.. పోలేరమ్మ కు మొక్కులు చెల్లించుకోవటానికి భక్తులు పెద్దయెత్తునబారులుదిరారు. ప్రకాశం,గుంటూరు జిల్లాలనుండి భక్తులు పెద్దఎత్తున హాజరయ్యారు.ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు తిరునాళ్ళ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.పోలీసులు భారిబందోబస్తు నిర్మవహించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరించాయి.

Body:వైభవంగా ప్రకాశంజిల్లా పేరాల పొలేరమ్మ తిరునాళ్ళు.

Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశంజిల్లా, కిట్ నెంబర్ : 748
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.