ఇంటింటికీ తిరుగుతూ ఓటుహక్కుపై అవగాహన కల్పించిన రిటర్నింగ్ అధికారి గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో... వేమూరు రిటర్నింగ్ అధికారి ఓటుహక్కుపై వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. మారుమూల గ్రామాలకు వెళ్తూ ఓటుహక్కుతప్పకుండా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఓటుఅమ్ముకోవద్దు...నమ్ముకోండంటూచైతన్యపరుస్తున్నారు.ఇవీ చూడండి.
వృద్ధాప్య పింఛన్ 3వేలు...పేదలకు ఉచితంగా ఇళ్లు