బీసీలకు 56 కార్పోరేషన్ల ఏర్పాటు నిర్ణయం చరిత్రాత్మకమైందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు. బీసీలను బ్యాక్ వర్డ్ క్లాస్‌గా కాకుండా బ్యాక్ బోన్ క్లాస్‌గా సీఎం గుర్తించారని తెలిపారు.
ఇదీ చదవండి: సమాధానంపేటలో అగ్నిప్రమాదం.. మహిళ మృతి