ETV Bharat / state

మాస్కులు లేకుండా బయటకు వస్తే డైరెక్ట్ అక్కడికే..!

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కనీస జాగ్రత్త చర్యగా మాస్కులు ధరించాలని వైద్యులు,అధికారులు చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ వినకుండా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించటంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మాస్కులేకుండా బయటకు వచ్చినవారిని క్వారంటైన్ కు పంపుతున్నారు.

guntur dst police send people  to quarentine   who don not wore mask
guntur dst police send people to quarentine who don not wore mask
author img

By

Published : Jun 24, 2020, 7:03 AM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు లేనివారిని క్వారెంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే 20 మందిని తరలించారు. మాస్క్ లేకుండా బయటకు వస్తే చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరించారు.

ఇదీ చూడండి

సూచనలు తప్ప..శాసనసభను ఎదిరించే హక్కు మండలికి లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.