ETV Bharat / state

సచివాలయ సిబ్బందితో నగర కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ - latest news of guntur dst

గుంటూరు నగర కమిషనర్ చల్లా అనురాధ సచివాలయ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.సెక్రటరీలు నిర్ధేశిత జాబ్ చార్ట్ ప్రకారం విధులు నిర్వహించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

guntur dst municipal commissioner conduct video conference with secretariat employees
guntur dst municipal commissioner conduct video conference with secretariat employees guntur dst municipal commissioner conduct video conference with secretariat employees
author img

By

Published : Jun 4, 2020, 9:03 AM IST

సచివాలయాల సెక్రటరీలు నిర్దేశిత జాబ్ చార్ట్ ప్రకారం విధులు నిర్వహించాలని గుంటూరు నగర కమిషనర్ చల్లా అనురాధ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. నగరంలోని అన్ని వార్డు సచివాలయ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సచివాలయంలోని అన్ని విభాగాల సెక్రటరీలు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలని ఆదేశించారు. సెక్రటరీలు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు

ఇదీ చూడండి

వైకాపా నేతలు పంచ భూతాలను పంచుకుతింటున్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.