ETV Bharat / state

వలస కూలీలకు అండగా గుంటూరు జిల్లా పోలీసులు - కర్నూలుకు నడిచివెళ్తున్న వలస కూలీలు

కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్​తో ఎక్కడివారక్కడ చిక్కుకుపోయారు. అలాంటి చాలామంది.. స్వస్థలాలకు నడిచి వెళ్తున్నారు. అలా కర్నూలుకు వెళ్తున్న వలస కూలీలను గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీసులు అడ్డుకున్నారు.

guntur district prattipadu police block the labours who went to kurnool by walk
కర్నూలుకు వెళ్తున్న వలస కూలీలను అడ్డుకున్నగుంటూరు పోలీసులు
author img

By

Published : Apr 18, 2020, 2:36 PM IST

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి కర్నూలు వైపు నడిచి వెళ్తున్న 45 మంది వలస కూలీలను.. శావల్యాపురం మండల కేంద్రంలో పోలీసులు అడ్డుకున్నారు. వారికి అల్పాహారం పంపిణీ చేశారు. వారిని స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేశామని సీఐ సుబ్బారావు తెలిపారు.

ఇవీ చదవండి:

అక్రమంగా ఇసుక రవాణా.. 5 ట్రాక్టర్లు స్వాధీనం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.